Short News: తణుకు విశేషాలను సమగ్రంగా అందించడంతో పాటు, దేశవ్యాప్తంగా జరుగుతున్న ముఖ్యమైన సంఘటనలపై విశ్వసనీయ సమాచారం అందించే ప్రత్యేక వార్తా మాధ్యమం. తాజా అప్డేట్లను, మరియు విశ్లేషణాత్మక కథనాలను మీ వరకు చేర్చడమే మా లక్ష్యం. మేము వార్తలను సంక్షిప్తంగా, స్పష్టంగా అందిస్తూ, మీ సమయాన్ని ఆదా చేసే విధంగా షార్ట్ న్యూస్ ఫార్మాట్లో అందిస్తాము.
ToolBox: విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్లాట్‌ఫామ్, ఇక్కడ వారు తేలికగా తమ RESUME తయారు చేసుకోవచ్చు, టెక్నాలజీ మరియు ఉద్యోగ సమాచార నోటిఫికేషన్లను ఉచితంగా పొందవచ్చు.
eSOS: తణుకు ద్విచక్ర వాహన వినియోగదారుల కోసం రూపొందించిన ప్రత్యేక సేవ, ఇది "కష్ట సమయాల్లో మిమ్మల్ని గుర్తించడంలో సహాయపడే సేవ." రోడ్డు ప్రమాదాలు, అకస్మాత్తుగా కుప్పకూలడం, లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఈ సేవ ఉపయోగపడుతుంది. రిజిస్ట్రేషన్ సమయంలో బ్లడ్ గ్రూప్ వంటి వివరాలను సేకరిస్తాం, తద్వారా ప్రమాద సమయంలో తక్షణ ప్రథమ చికిత్స అందించడంలో ఉపయోగపడుతుంది.
Smart Bio: ఇది డిజిటల్ బిజినెస్ పేజీ లేదా బయో లింక్, ప్రత్యేకంగా వ్యాపారులు, ప్రొఫెషినల్స్ కోసం రూపొందించబడింది. దీన్ని డిజిటల్ వ్యాపార కార్డు లేదా ప్రొఫైల్ బయో లింక్‌గా ఉపయోగించుకోవచ్చు. ఇందులో సంప్రదింపు సమాచారం, సోషల్ ప్రొఫైల్స్, చెల్లింపు ఎంపికలు అన్నీ ఒకేచోట ఉండేలా రూపొందించాం, దీని ద్వారా మీరు మీ వివరాలను సులభంగా షేర్ చేయవచ్చు.